OnePlus Nord 4 Launch Date and Price in India: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్’.. నార్డ్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘వన్‌ప్లస్ నార్డ్ 4’ను మంగళవారం రిలీజ్ చేసింది. గతేడాది వచ్చిన వన్‌ప్లస్ నార్డ్ 3కి కొనసాగింపుగా ఈ ఫోన్ వస్తోంది. వన్‌ప్లస్ సమ్మర్ లాంచ్ ఈవెంట్‌లో ఫోన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ వన్‌ప్లస్ నార్డ్ 4లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 28 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్ అవుతుందని…