OnePlus Buds Pro 3 Launch and Price in India: ప్రముఖ మొబైల్ కంపెనీ ‘వన్‌ప్లస్’నుంచి బడ్స్ ప్రో 3 భారత్‌లో విడుదలయ్యాయి. ఈ యర్‌బడ్స్ విక్రయం ఆగస్టు 23 మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుంది. వీటి ధర రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. ల్యూనార్ రేడియన్స్, మిడ్‌నైట్ ఓపస్ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 10, వ�