స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌ను మరోసారి షేక్ చేయడానికి చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్’ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే వన్‌ప్లస్ 16 (OnePlus 16) స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు తాజాగా లీక్ అయ్యాయి. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ.. ప్రతి విభాగంలోనూ ఈ ఫోన్ టాప్-ఎండ్ ఫీచర్లతో రానున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ కంపెనీ తన వన్‌ప్లస్ 15 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 2025లో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్…