చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ ‘వన్‌ప్లస్’ మరో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. 15 లైనప్‌లో ‘వన్‌ప్లస్ 15టీ’ (OnePlus 15T) రానుందని టెక్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే OnePlus 15, OnePlus 15R లైనప్‌లో ఉండగా.. అదనంగా OnePlus 15T (చైనాలో OnePlus 15R) మోడల్ కూడా రిలీజ్ కానున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటివరకు వన్‌ప్లస్ కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ప్రముఖ టిప్‌స్టర్ వెల్లడించిన వివరాలు…