చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ ‘వన్‌ప్లస్’ మరో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. 15 లైనప్‌లో ‘వన్‌ప్లస్ 15టీ’ (OnePlus 15T) రానుందని టెక్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే OnePlus 15, OnePlus 15R లైనప్‌లో ఉండగా.. అదనంగా OnePlus 15T (చైనాలో OnePlus 15R) మోడల్ కూడా రిలీజ్ కానున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటివరకు వన్‌ప్లస్ కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ప్రముఖ టిప్‌స్టర్ వెల్లడించిన వివరాలు…
OnePlus 15T: వన్‌ప్లస్ నుండి రాబోయే కొత్త మోడల్ వన్‌ప్లస్ 15T (OnePlus 15T) గురించి గత కొద్ది రోజులుగా అనేక లీక్‌లు వస్తున్నాయి. తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన మరికొన్ని ఫీచర్స్, లాంచ్ తేదీ గురించి వివరాలు ఆన్‌లైన్‌లో వెల్లడయ్యాయి. వన్‌ప్లస్ 13T తర్వాత రానున్న ఈ మోడల్ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ డిజైన్‌ను కొనసాగిస్తూనే.. హార్డ్‌వేర్ పరంగా చెప్పుకోదగిన అప్డేట్స్ ను అందిస్తుందని అంచనా. Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S, తొలి…