OnePlus 15R: వన్‌ప్లస్ రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 15R గురించి కీలకమైన అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. క్వాల్కమ్ కంపానీ తాజాగా విడుదల చేసిన స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 చిప్‌సెట్ (Snapdragon 8 Gen 5 SoC)ను మొట్టమొదటిగా ఉపయోగించనున్న స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. CPU, GPU, AI పనితీరులో భారీ పెరుగుదలతో ఈ కొత్త చిప్‌సెట్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయనుందని కంపెనీ అంటుంది. OnePlus 15R…