ఏ మొబైల్ వచ్చినా.. దాని ఫీచర్స్.. ధర లాంటి అంశాలు.. అది లాంచ్ అయిన తర్వాతే తెలుస్తాయి.. కొన్ని సార్లు మాత్రం.. ఇవి ముందే లీక్ అవుతుంటాయి.. ఇప్పుడు OnePlus 15R ధర కూడా లీక్ అయింది. షెడ్యూల్ ప్రకారం.. OnePlus 15R డిసెంబర్ 17న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ OnePlus 15 సిరీస్‌లో అత్యంత చౌకనదిగా కానుంది.. కొత్త లీక్‌లు ఇప్పుడు ఆ మొబైల్ ధరను వెల్లడించాయి. ఒక టిప్‌స్టర్‌ను ఉటంకిస్తూ, మీడియా…
OnePlus 15R: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) తన కొత్త ఫోన్ OnePlus 15Rను డిసెంబర్ 17న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇటీవల చైనాలో లాంచ్ అయిన Ace 6Tకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఇది రానున్నప్పటికీ.. భారత వెర్షన్‌లో కొన్ని మార్పులు ఉండనున్నట్లు సమాచారం. ఈ లాంచ్ ఈవెంట్‌లో OnePlus Pad Go 2 కూడా పరిచయం కానుంది. OnePlus 15R స్పెసిఫికేషన్లపై ఇప్పటికే స్పష్టత ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ధరలపై అధికారిక ప్రకటన రాలేదు.…
OnePlus Ace 6T: వన్ ప్లస్ (OnePlus) కొత్తగా Ace సిరీస్‌లో భాగంగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus Ace 6T ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ పర్ఫార్మెన్స్, గేమింగ్, కూలింగ్, బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఆకట్టుకోనుంది. OnePlus Ace 6T స్మార్ట్ ఫోన్ ప్రధాన హైలైట్ దాని ప్రాసెసర్. ఇది Snapdragon 8 Gen 5 చిప్‌తో వచ్చిన ప్రపంచంలోని తొలి స్మార్ట్‌ఫోన్. ఈ చిప్‌కు తోడు 16GB LPDDR5X ర్యామ్, UFS…