చైనీస్ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ ఈరోజు భారతదేశంలో తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ‘వన్‌ప్లస్ 15’ పేరుతో లాంచ్ కానుంది. ఈ 5జీ హ్యాండ్‌సెట్ ఇప్పటికే చైనాలో రిలీజ్ అయింది. వన్‌ప్లస్ 15లో ఆకట్టుకునే ఫీచర్లను, అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అంతేకాదు 7300mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ కంపెనీ స్వయంగా కొన్ని ఫీచర్లను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి…