చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. చైనాలో ఇప్పటికే రిలీజ్ అయిన ‘వన్‌ప్లస్ 15’ భారతదేశంలో గురువారం లాంచ్ అయింది. భారతదేశంలో రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 12GB+256GB వేరియంట్ ధర రూ.72,999గా.. 16GB+512GB వేరియంట్ ధర రూ.79,999గా కంపెనీ నిర్ణయించింది. బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లపై అదనంగా రూ.4,000 తగ్గింపు పొందవచ్చు. వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభమయ్యాయి. లిమిటెడ్…