మీరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నప్పటికీ, ఎక్కువగా డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటున్నారా?.. అయితే ఈ ఆఫర్ మీకోసమే. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో బంపర్ ఆఫర్లు ఉన్నాయి. ‘వన్‌ప్లస్ 13ఆర్’పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు రూ.35,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీ ఉన్న వన్‌ప్లస్ 13ఆర్‌పై ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వన్‌ప్లస్ 13ఆర్ స్మార్ట్‌ఫోన్…
OnePlus 13R Price Drop: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌కు చెందిన వన్‌ప్లస్ 13 ఆర్ (OnePlus 13R)ను మీరు డెడ్ చీప్‌గా కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన ఈ సరికొత్త ఫ్లాగ్‌షిప్ 5జీ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకు ఇప్పుడు అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్‌ను ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి 8 వేల రూపాయల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. వన్‌ప్లస్ కంపెనీ…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ లవర్స్‌కి గుడ్‌న్యూస్. వన్‌ప్లస్ తాజాగా ఫ్రీ రీప్లేస్‌మెంట్ పాలసీని ప్రకటించింది. ఇకపై హార్డ్‌వేర్ పరంగా ఏదైనా సమస్య తలెత్తితే.. మీ ఫోన్‌ను ఉచితంగా రీప్లేస్ చేస్తారు. అయితే ఈ పాలసీ అన్ని ఫోన్లకు మాత్రం కాదండోయ్. తాజాగా లాంచ్ అయిన వన్‌ప్లస్ 13 సిరీస్‌పై మాత్రమే ఫ్రీ రీప్లేస్‌మెంట్ పాలసీని కంపెనీ ప్రకటించింది. గతేది చైనాలో రిలీజ్ అయిన వన్‌ప్లస్ 13 సిరీస్.. నిన్న (జనవరి 7)…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ వరుసగా 5జీ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలో వన్‌ప్లస్ 13 సిరీస్‌ను రిలీజ్ చేసింది. మంగళవారం నిర్వహించిన వింటర్ లాంచ్ ఈవెంట్‌లో 13 సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్‌లను లాంచ్ చేసింది. 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 808 మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫ్లాగ్‌షిప్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లకు నాలుగేళ్ల ఓఎస్ అప్‌డేట్లు,…
OnePlus Mobiles Release: వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ OnePlus 13, OnePlus 13R మొబైల్స్ విడుదల తేదీని అధికారికంగా ధృవీకరించింది. వన్‌ప్లస్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పోస్టర్‌ను భాగస్వామ్యం చేసింది. ఈ పోస్టర్ ద్వారా వన్‌ప్లస్ జనవరి 7, 2025 న రాత్రి 9 గంటలకు OnePlus 13 సిరీస్ భారతదేశంలో ప్రారంభించబడుతుందని వెల్లడించింది. వన్‌ప్లస్ ఈ రెండు ఫోన్‌లను తన వింటర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రదర్శించబోతోంది. OnePlus 13 సిరీస్ ఇదివరకే చైనాలో…