OnePlus 13 Price Slashed in Flipkart: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ సరికొత్త ఫ్లాగ్‌షిప్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తూ వస్తోంది. ఇటీవల వన్‌ప్లస్ 15ను లాంచ్ చేసింది. ఇప్పుడు అందరి దృష్టి కొత్త ఫోన్ పైనే ఉంది. అయితే మీరు తక్కువ ధరకు శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. వన్‌ప్లస్ 13 (OnePlus 13) మంచి ఎంపిక అని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో…