Airtel One Year Plan: జూలై 2024లో టెలికాం ఆపరేటర్లు వారి రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి వినియోగదారుల మొబైల్ ఖర్చులు బాగా పెరిగాయి. ముఖ్యంగా 28 రోజుల కనీస ప్లాన్ రూ.200 వరకు తీసుకెళ్లాయి టెలికాం కంపెనీలు. ఇకపోతే, మీరు ఎయిర్‌టెల్ వినియోగదారు అయితే తక్కువ ధరలో మీ సిమ్ కార్డ్‌ని యాక్టివ్‌గా ఉంచాలనుకుంటే కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ప్రత్యేక ప్లాన్ వస్తుంది. కంపెనీ ఇలాంటి కొన్ని ప్లాన్‌లను అందిస్తుంది. ఇందులో…