యాపిల్ ఫోన్లకు ధీటుగా పోటి ఇస్తున్న ఫోన్లలో వన్ ప్లస్ కూడా ఒకటి.. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి ఎన్నో ఫోన్లు వచ్చేశాయి. ఇప్పుడు తాజాగా మరో ఫోన్ వచ్చేసింది.. వన్ ప్లస్ 11 ఆర్ 5జీ ఫోన్ వచ్చేసింది. స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 ఎస్ఓసీ, కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్, 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో