ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో పిస్టల్ కలకలం రేపింది. దుబాయ్ ప్రయాణీకుడి వద్ద పిస్టల్ గుర్తించిన కస్టమ్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అతని చెక్ ఇన్ బ్యాగ్ లో పిస్టల్ తో పాటు రెండు మ్యాగజైన్ సీజ్ చేశారు కస్టమ్స్ బృందం. పిస్టల్ ను చూసి ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు కస్టమ్స్ అధికారులు. చెక్ ఇన్ బ్యాగ్ లో పిస్టల్ ఎలా తీసుకొని వచ్చాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. పూర్తిగా దుబాయ్ లో సెక్యూరిటీ…