ICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరకు చేరుకుంది. కప్పు కోసం మార్చి 9న దుబాయ్ వేదికగా భారత జట్టు, న్యూజిలాండ్ జట్టు తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. గ్రూప్ స్టేజీలో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో భారత జట్టు బరిలోకి దిగుతుండగా.. గ్రూప్ స్టేజి ఓటమి ప్రతీకారానికి న్యూజిలాండ్ ఎదురు చూస్తోంది. అయితే, ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ ఎంత ప్రమాదకర జట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి, కప్…
Charlie Cassell Did world record in his debut One day International Match: ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లో జరుగుతున్న మ్యాచ్ ల సందర్భంగా ఓ బౌలర్ యావత్ ప్రపంచం దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఆ టోర్నీలోని 16వ మ్యాచ్ లో స్కాట్లాండ్ కు చెందిన ఓ ఫాస్ట్ బౌలర్ ఒమన్ తో అరంగేట్రం చేశాడు. ఈ అరంగేట్రం మ్యాచ్ ను ఇంత గొప్పగా ఉంటుందని ఆ బౌలర్ కూడా…