Paytm Acquisition: ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం సర్వత్రా సంక్షోభాల మధ్య కొత్త కంపెనీని కొనుగోలు చేయబోతోంది. బెంగుళూరు ఆధారిత ఇ-కామర్స్ స్టార్టప్ అయిన బిట్‌సిలాతో ఈ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Rs.50 For Tomato: స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలతో పాటు శుభవార్త తీసుకొచ్చింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించే వార్తను తెచ్చింది.
Free Delivery of Tomatoes by Paytm, ONDC: ప్రస్తుతం మన దేశంలోని అన్ని రాష్ట్రాల మార్కెట్లలో టమాట ధరలు పెరిగాయి. ఇప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న టమాటా ధరలు త్వరలో డబుల్ సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.
టమాట ధరలు తగ్గుముఖం పడతాయా అని ఎదురుచూస్తున్న కోట్లాది మందికి ఆందోళన కలిగించే వార్త. ఇప్పుడు టమోటా రుచిని రుచి చూడాలంటే ప్రజలు కొన్ని రోజుల పాటు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో టమాట ధరలు తగ్గే అవకాశం లేదని తెలుస్తుంది.. ప్రస్తుతం మార్కెట్ లో ధర రూ.200 పలుకుతుంది.. ప్రభుత్వం సబ్సిడీ కింద టమోటాలను ఇస్తున్నా అవి అందరికి అందటం లేదు.. దాంతో ప్రజలు టమోట కూరలకు స్వస్తి పలుకుతున్నారు.. ఈమేరకు ప్రభుత్వం…
Food Delivery Platform: వంటగదికి బైబై చెప్పేస్తున్నారట.. నచ్చిన హోటల్‌కి, మెచ్చిన చోటుకు వెళ్లి తినడం కూడా మానేస్తున్నారట.. బయటకు వెళ్లినప్పుడు అలా లాగింజడం ఓ అలవాటు అయితే… మరోవైపు నచ్చిన ఫుడ్, మెచ్చిన హోటల్‌కు ఆర్డర్ పెట్టి.. పనిచేసే సంస్థ దగ్గరకు లేదా ఇంటి దగ్గరకే తెప్పించుకుని తినేస్తున్నారు.. క్రమంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆధారపడేవారికి సంఖ్య పెరుగుతూ వస్తుంది.. మొదట్లో మంచి ఆఫర్లు, డిస్కౌంట్లతో ఆకట్టుకున్న ఫుడ్ డెలివరీ సంస్థలు.. ఆ తర్వాత…