Ravindra Jadeja: లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు చివరి రోజు ఉదయం ఆటలో ఉత్కంఠతో పాటు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సెషన్ ఆఖరి దశలో భారత బ్యాటర్లు వరుసగా ఔట్ కావడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్ల టెంపరమెంట్ పెరిగిపోయింది. ఆ సమయంలో భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే మిగిలిన తరుణంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజాపై మాటల దాడికి దిగారు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, బ్రైడన్…