Omegle Shuts Down After 14 Years After continues Abuse Claims: ప్రముఖ లైవ్ వీడియో చాట్ సైట్ Omegle తన సేవలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. Omegle 14 సంవత్సరాలుగా లైవ్ వీడియో చాట్ సేవను అందిస్తోంది. ఆన్‌లైన్ దుర్వినియోగంపై ఫిర్యాదులు రావడంతో, ఒమెగల్ తన సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కరోనా కాలంలో Omegle వినియోగదారులు గణనీయంగా పెరిగారు. Omegleలో పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వినియోగదారులు ఉన్నారు. వెబ్‌సైట్‌ను నిర్వహించడం…