ఒమన్ వెళ్లే భారతీయులకు బ్యాడ్ న్యూస్. ఇప్పుడు ఒమన్ కు వెళ్లడం మన దేశ పౌరులకు ప్రియం కానున్నట్లు తెలుస్తోంది. ఒమాన్ తొలి బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్ అక్టోబర్ 1వ తేదీ నుంచి భారత్‌కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.దీంతో ఒమన్ నుంచి భారత్ కు, ఇక్కడి నుంచి ఒమన్ కు వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బంది కలగనుంది. ఇప్పటి వరకు సలామ్ ఎయిర్ లైన్ బడ్జెట్ రేటులో విమాన సర్వీసులు అందిస్తూ ఉండటంతో ఇక్కడి నుంచి…
పరారీలో ఉన్న ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ ఒమన్‌లో చేసిన ప్రసంగంలో హిందువుల గురించి ప్రస్తావించారు. భారతదేశంలోని మెజారిటీ హిందువులు తనను ఎంతగానో ప్రేమిస్తున్నారని, ఇది ఓటు బ్యాంకు కోసం సమస్యను సృష్టిస్తోందని అన్నారు
టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై ఐసీసీకి బీసీసీఐ సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే.. కరోనా నేపథ్యంలో.. యూఏలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఇస్తూనే.. మ్యాచ్‌ల తేదీలను ఐసీసీ ప్రకటిస్తారనే రాజీవ్ శుక్లా వెల్లడించగా… ఇవాళ టోర్నీ నిర్వహణ, వేదికలపై ప్రకటన చేసింది ఐసీసీ.. కోవిడ్ నేపథ్యంలో.. మ్యాచ్‌ల నిర్వహణ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ దేశాలకు మార్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.. అక్టోబర్ 17వ…