Oman Vs Australia: బోణి కొట్టిన ఆసీస్.. ఒమన్ పై భారీ విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్ ను గెలిచింది. గురువారం ఒమన్‌తో బార్బడోస్ లో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. మార్కస్ స్టోయినిస్ (67 నాటౌట్; 36 బంతుల్లో) అలాగే బౌలింగ్ లో (3-0-19-3) విధ్వంసక నాక్ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేసింది. దాంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (56; 51 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), స్టోయినిస్ అర్ధశతకం సాధించారు. మెహ్రాన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. అయితే ఆసీస్ మొదట చాలా నెమ్మదిగా స్కోర్ ను సాధించారు. 12 ఓవర్లలో 63/3 మాత్రమే చేసింది. ఆ తర్వాత స్టోయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో రెచ్చిపోయాడు.
Modi – Akira Nandan: అకిరా నందన్ ను మోడీకి పరిచయం చేసిన పవన్!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
మెహ్రాన్ ఖాన్ వేసిన 15వ ఓవర్లో నాలుగు సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. అతను తన అర్ధ సెంచరీ 27 బంతులతో చేశాడు. మరోవైపు వార్నర్ జాగ్రత్తగా ఆడుతూ అతనికి మద్దతుగా నిలిచాడు. అతను తన అర్ధ సెంచరీని 46 బాల్స్ లో చేశాడు. స్టోయినిస్ వార్నర్ నాలుగో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి కారణంగానే ఆసీస్ చివరి 8 ఓవర్లలో 101 పరుగులు చేసింది.
JC Prabhakar Reddy :మున్సిపల్ చైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!
అనంతరం ఒమన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేసింది. అయాన్ ఖాన్ (36; 30 బాల్స్) టాప్ స్కోరర్. స్టోయినిస్‌కు మూడు వికెట్లు దక్కాయి. స్టార్క్, ఎల్లిస్, జంపా చెరో రెండు వికెట్లు తీశారు. ఒమాన్ ఆరంభం నుంచే ఒకదాని తర్వాత ఒకటి వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 57 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో మెహ్రాన్ ఖాన్ (27; 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) కొట్టడంతో ఓటమిని కాస్త తగ్గించాడు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!