Tharun Bhascker: కలెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బ హీరోయిన్గా రూపొందిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిహీ’. మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన ‘జయ జయ జయహే’ సినిమాను ఆధారంగా చేసుకుని, ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ మైక్ అందుకోగానే, తరుణ్ భాస్కర్ “హ్యాపీ క్రిస్మస్” అంటూ పేర్కొన్నారు. దీంతో సదరు జర్నలిస్ట్…