ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయాలి అంటే భారీ బడ్జెట్ లు, ఎక్కువ టైం పీరియడ్ కావాలి. ఈ రెండు కారణాల వల్లే ప్రభాస్ సినిమాలు డిలే అవుతూ ఉంటాయి. గత పదేళ్లుగా ఇదే జరుగుతూ వస్తోంది. ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్ గతంలో చెప్పినా, అది వర్కౌట్ అవ్వట్లేదు. అనౌన్స్ చేసిన సమయానికి సినిమాల షూటింగ్ కంప్లీట్ అవ్వట్లేదు, షూటింగ్…