శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ యొక్క ఓం భీమ్ బుష్ ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రికార్డులను అందుకుంటుంది.. బాక్సాఫీస్ వద్ద ఊచకొత మొదలుపెట్టింది.. 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చాలా కాలం తర్వాత, తెలుగు ప్రేక్షకులు బ్యాంగ్ బ్రదర్స్ శ్రీవిష్ణు, ప్రియదర్శి, మరియు రాహుల్ రామకృష్ణలతో కలిసి థియేటర్లలో పూర్తిగా వినోదాన్ని పంచారు. శ్రీవిష్ణు తన చివరి సినిమా సామజవరగమన విజయంతో…
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ యొక్క ఓం భీమ్ బుష్ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. బాక్సాఫీస్ వద్ద ఊచకొత మొదలుపెట్టింది.. 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చాలా కాలం తర్వాత, తెలుగు ప్రేక్షకులు బ్యాంగ్ బ్రదర్స్ శ్రీవిష్ణు, ప్రియదర్శి, మరియు రాహుల్ రామకృష్ణలతో కలిసి థియేటర్లలో పూర్తిగా వినోదాన్ని పంచారు. ఈ ముగ్గురికి ఇది రెండవ సినిమా కాగా, శ్రీవిష్ణు…
సామజవరగమన తర్వాత శ్రీవిష్ణు నటించిన ‘ఓం భీం బుష్ ‘ సినిమా మార్చి 22 న రిలీజ్ అయ్యింది.. మొదటి షోతోనే మంచి టాక్ తో దూసుకుపోయింది.. విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన లేటెస్ట్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. ఈ సినిమాకు హుషారు, రౌడీ బాయ్స్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్స్, టీజర్స్ కామెడీతో కడుపుబ్బా నవ్వించ్చాయి..…
Ayesha Khan: సినిమా ఇండస్ట్రీ ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో.. ఎవరిని ఎప్పుడు అధఃపాతాళానికి తొక్కేస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ఇండస్ట్రీలో వారందరూ గ్లామర్ ఉన్నప్పుడే వరుస అవకాశాలను అందుకొని నాలుగురాళ్లు వెనకేసుకుంటున్నారు. ఇక గత కొంతకాలంగా హిట్ అయిన సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లు మాత్రమే కాదు, స్పెషల్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు, నెగెటివ్ రోల్స్ చేసిన హీరోయిన్లను కూడా క్రష్ లా మార్చేసుకుంటున్నారు.
పూర్తి కామిడి ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఓం బీమ్ బుష్ రివ్యూ అన్ని వైపులా ఫుల్ పాజిటివ్ టాక్ వినపడుతోంది. ఫన్నీ ఎలిమెంట్స్ తో పట్టాలెక్కికిన ఈ సినిమా కామెడీ ట్రాక్ తో పరుగులు పెట్టింది. సినిమా దర్శకుడు హర్ష రాసుకొన్న సన్నివేశాలు వేటికి అవే బ్రహ్మండంగా వర్కవుట్ చేయడంలో ఫుల్ సక్సెస్ అయ్యాడు. కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకులను సీట్లపై లేచి నవ్వేలా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా హీరోలు విష్ణు, రాహుల్, ప్రియదర్శి కలిసి పండించిన…
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతీ ముకుందన్, కామక్షి భాస్కర్ల, ప్రియావడ్లమాని, ఆయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి, షాన్ కక్కర్, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమా ఓం భీం బుష్. వీ సెల్యులాయిడ్ బ్యానర్ పై, శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన యువి క్రియేషన్స్ సమర్పణలో సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి రాజ్ తోట సినిమాటోగ్రఫి బాధ్యతలు చేపట్టగా.. సన్నీ ఎంఆర్…
ఈరోజుల్లో జనాలు కొత్త ధనాన్ని కోరుకుంటున్నారు.. చూసిన కథలను కాకుండా కొత్తగా వచ్చే కథలకు బ్రహ్మరథం పడుతున్నారు… అలాంటి సినిమాలే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి.. తాజాగా శ్రీవిష్ణు నటించిన ‘ఓం భీం బుష్ ‘ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది.. మొదటి షోతోనే మంచి టాక్ తో దూసుకుపోతుంది.. విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన లేటెస్ట్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. ఈ సినిమాకు హుషారు, రౌడీ బాయ్స్ చిత్రాలను…
Sree Vishnu Interview about om Bheem Bush Movie: హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ ‘ఓం భీమ్ బుష్’ తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్స్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఓం భీమ్ బుష్’ మార్చి 22న ప్రపంచ…
‘ఓం భీమ్ బుష్’ సినిమాపై మొదటి నుండే మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘బ్రోచేవారెవరురా’ సినిమాలో అదరగొట్టిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల కాంబో మరోసారి రిపీట్ అవటంతో ఈ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొంది సినీ ప్రేక్షకులకి. అది కాకుండా ఓ కొత్త పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నట్లు దర్శకుడు హర్ష కొనుగంటి ఇదివరకే చెప్పారు. సినిమా టీజర్ కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సినిమాపై బజ్ నెలకొంది. Also read:…
ట్రైలర్ తో సాలిడ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమా మీద మేకర్స్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. కా