మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఈ సినిమాలో హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు. హర్రర్ కామెడీగా వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. విడుదల ముందు ఎలాంటి ఆశలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. 30 కోట్ల వరకు దాదాపు వసూళ్లను రాబట్టింది. థియేటర్లో ఉన్నంత సేపు…