Olympic Medals: ఒలింపిక్స్ లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడి మొదటి కల తన దేశానికి పతకం సాధించడం. ఈసారి కూడా జూలై 26 2024 నుంచి ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌లో 208 దేశాల నుంచి 10,714 మంది అథ్లెట్లు పతకాలు సాధించాలని పోటీపడుతున్నారు. ఈసారి ఒలింపిక్స్ లో మొత్తం 5,084 పతకాలు అందుకోనున్నారు క్రీడాకారులు. అయితే, ఈ పతకాలు దేనితో తయారు చేయబడ్డాయి. అందులో ఎంత బంగారం, వెండి, కాంస్య (రాగి) ఉన్నాయన్న విషయాలను ఒకసారి…