దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం ‘RRR’. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. మార్చి 25న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రెండవ రౌండ్ ప్రొమోషన్లకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం “రాధేశ్యామ్” విడుదలపైనే అందరి దృష్టి ఉంది. ఈ…
పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ముగిసిన విషయం తెలిసిందే.. రీసెంట్ గా చిత్రబృందం అంత హైదరాబాద్ వచ్చేసింది. హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరీస్ కూడా సిటీలో ప్రత్యేక్షమైంది. ఈ విదేశీ బ్యూటీ హైదరాబాద్ వీధుల్లో తెగ సందడి చేసింది. కొన్నిచోట్ల ఎవరు ఆమెను గుర్తించి, గుర్తించకపోవడంతో నవ్వులు పూయించింది. సిటీ విధుల్లో చిరుతిళ్ళు, పానీపూరీలు తింటూ కనిపించింది. ఆమె వెంటే ‘ఆర్‌ఆర్‌ఆర్’ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న అనురెడ్డి కూడా వుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె…
సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా “ఆర్ ఆర్ ఆర్”.. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఫైనల్ షెడ్యూల్ కోసం చిత్ర బృందం ఇటీవల ఉక్రెయిన్ వెళ్ళింది. ఓ పాటతో పాటుగా కొన్ని కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సెట్‌లోకి హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరీస్ తిరిగి జాయిన్ అయింది. చాలారోజుల…
మొన్న ఎన్టీఆర్… నేడు ఒలివియా మోరిస్! ఉక్రెయిన్ లోని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచీ ఫ్యాన్స్ కు అందుతోన్న అప్ డేట్స్ తెగ ఎగ్జైట్మెంట్ కలిగిస్తున్నాయి! రాజమౌళి మాస్టర్ పీస్ లో నటిస్తోన్న లండన్ యాక్ట్రస్ ఒలివియా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. ‘ఓహ్! ఇట్స్ గుడ్ టు బి బ్యాక్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజంగానే ఆమె ‘ఆర్ఆర్ఆర్’ బిహైండ్ ద సీన్స్ లెటెస్ట్ పిక్ లో వెనక్కి తిరిగి ఉంది.…