ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. మే 7న రోహిత్, మే 12న విరాట్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. రో-కో రిటైర్మెంట్‌తో అభిమానులు నిరాశ చెందారు. కొంతమం�