తమిళ నటుడు మరియు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దీనితో ఆయనపై దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.తమిళనాడు మంత్రిగా బాధ్యత గల పదవి లో వున్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు అంటూ హిందూ సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పలు చోట్ల హిందూ సంఘ నాయకులు ఉదయనిధి స్టాలిన్ పై కేసులు కూడా పెడుతున్నారు..…