Biryani for One Rupee: బిర్యానీకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజే వేరు.. మెచ్చిన రెస్టారెంట్‌లో నచ్చిన బిర్యానీ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికైనా.. ఎంత దూరం వెళ్లడానికైనా.. ఫుడ్ డెలివరీ యాప్‌లో ఆర్డర్లు చేయడానికైనా వెనక్కి తగ్గరు.. అదే, రూపాయికే బిర్యానీ వస్తుందంటే మాత్రం ఆగుతారా? అదే ఇప్పుడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది.. ఒక్క రూపాయికే బిర్యానీ ఆఫర్ విషయం తెలుసుకున్న బిర్యానీ ప్రియులు, ప్రజలు.. పెద్ద ఎత్తున తరలిరావడంతో.. తోపులాట.. ట్రాఫిక్ జామ్..…