200 Year Old Letter: పురావస్తు శాఖ తవ్వకాల్లో దాదాపు 200 ఏళ్ల క్రితం నాటి ఓ సందేశం తాజాగా బయటపడింది. ఓ పురావస్తు శాస్త్రవేత్త గాజు సీసాలో పెట్టిన సందేశం ఫ్రాన్స్‌లోని నార్మాండీ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఒక వలంటీర్ల బృందానికి దొరికింది. ఈ వారంలో అత్యవసర తవ్వకాలు చేపడుతుండగా.. సందేశం లభ్యమైందని వారు వెల్లడించారు. గాజు సీసాలో చుట్టి ఉంచిన ఒక లేఖ ఉంది. నార్మాండీ పట్టణానికి సమీపంలో కొండపై ఉండే గౌలిష్ అనే…