ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎందుకు పుడుతుందో తెలియదు. ఒక వ్యక్తి మనసుకు దగ్గరవడానికి ఒక్క నిమిషం, ఏదో ఒక సందర్భం చాలు. అందుకే ప్రేమను గుడ్డిది అంటారు. ప్రేమకు కుల, మత, జాతి, ఆస్తి, అంతస్థులు తేడాలు ఉండవు. అయితే ఈ ప్రేమకు ప్రస్తుతకాలంలో లింగం, వయసుతో కూడా సంబంధం ఉండటం లేదు. ఈ ప్రేమ కథను తెలుసుకుంటే మాత్రం ఎంట్రా ఇది నేనెప్పుడు సూడలా అనడం పక్కా. ఇప్పటి వరకు వయసులో చాలా చిన్నదైన…
30 అడుగుల ఎత్తులో ఉన్న వ్యక్తిని వీల్‌చైర్‌లో ఉన్న వృద్ధుడు కింద పడేశాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతని పరిస్థితి లేవలేకుండా అయిపోయింది. వృద్ధుడు వీల్‌ఛైర్‌లో మెట్ల దగ్గరికి వచ్చి ఆగినట్లు చూడవచ్చు. ఆ తర్వాత అతను అక్కడ వేసిన నిచ్చెనను బలంగా కదిలిస్తాడు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ప్రజలను ఓ వీడియా చక్కర్లు కొడుతూ భయపెడుతుంది. ఇంతకీ.. ఏం జరిగిందంటే.. ఒక గాడిద ఉన్నట్టుండి ఒక వృద్ధునిపై అకస్మాత్తుగా దాడి చేసింది. అయితే.. సాధారణంగా గాడిదలు శాంత స్వభావంతోనే కనిపిస్తాయి. కానీ.. కొల్హాపూర్‌కు చెందిన ఈ వీడియోలోని గాడిద అంటే అందరికీ భయం కలిగేలా చేసింది. పైగా ఆ గాడిదను ఎంతమంది అడ్డుకున్నా.. అది సదరు వృద్ధునిపై దాడిని మాత్రం ఆపలేదు. ప్రస్తుతం ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్…
Bihar: దేవుడు ఎవరితో ఉంటాడో వాడికి ఎవరూ హాని చేయలేరు. బీహార్‌లోని గయాలో ఇది నిజమని తేలింది. అక్కడ 75 ఏళ్ల వృద్ధుడిని గూడ్స్ రైలు ఢీకొట్టింది. కానీ అతనికి గీత కూడా పడలేదు.
మనిషి చనిపోయిన తరువాత 10 రోజులకు లేదా 11 రోజులకు పెద్దకర్మ నిర్వహిస్తారు. అది కూడా మరణించిన వారి కుమారులు నిర్వహిస్తారు. చనిపోయిన వ్యక్తికి కుమారులు లేకపోతే కుమార్తెలు చేస్తారు
టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని ఓ వృద్ధుడు నిరూపించాడు.. తన అద్భుతమైన గొంతుతో పంజాబీ పాట పాడి అందరిని అలరించాడు.. పాటకు తగ్గట్టుగా బిందె మీద దరువేస్తూ పాడుతున్నారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచి ఆయన సంగీతంలో లీనమై పాడుతున్న తీరు జనాలను ఆకట్టుకుంటుంది.. ప్రస్తుతం ఈ పాటకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ పెద్దాయనకి పాటలు పాడటం హాబీ కావచ్చు. అందుకు ఆయన కంఠం.. ఇంట్లో ఉండే వస్తువులే వాయిద్య…
Viral Video: ఒక్కప్పుడు పెళ్లిలో కూడా ఫొటోలు ఉండేవి కాదు.. రీల్ కెమెరాల కాలంలో పెళ్లిలో పరిమిత సంఖ్యలో ఫొటోలు తీసేవారు.. రానురాను పరిస్థితి మారిపోయింది.. డిజిటల్ కెమెరాల ఎంట్రీ తర్వాత.. చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.. ఎంగేజ్‌మెంట్ నుంచి డిన్నర్ వరకు ఫొటోలు తీయించడం.. అందులో మంచివి కొన్ని సెలక్ట్ చేసుకుని మిగతావి డెలిట్ చేయిస్తున్నారు.. ఇక, ఈ రోజుల్లో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్‌కు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు.. వధూవరులు అందమైన…
ఎవరి ప్రాణాలు ఎప్పుడు…? ఎలా? పోతాయో తెలియని పరిస్థితి.. కొందరు ప్రయాణాల్లో.. మరికొందరు నిద్రలోనే.. ఇంకా కొందరు నవ్వుతూ.. కొందరు ఏదో పనిలో ఉండగానే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి.. అయితే, ఓ వృద్ధుడికి శృంగారంపై మంచి ఆసక్తి ఉంది.. 60 ఏళ్లు దాటినా.. అతడిలో మాత్రం కోరికలు చావలేదు.. అదే ఇప్పుడు అతడి ప్రాణాలు తీసింది.. 40 ఏళ్ల మహిళతో ఓ హోటల్ గదిలో దిగిన 61 ఏళ్ల వృద్ధుడు.. ఆ కార్యం చేస్తూ..…