Old Love Marriage in Odisha Goes Viral: ‘ప్రేమ’ గుడ్డిది అంటారు. ప్రేమకు కులం, మతం, ప్రాంతం, దేశం, ఆస్తి మరియు అంతస్తుతో సంబంధం లేదు. ప్రస్తుత రోజుల్లో ఎవరైనా, ఏ వయసులో వారైనా ప్రేమలో ఇట్టే పడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అని, రెండు మనస్సులు కలిస్తే చాలని ఒడిశాలోని ఇద్దరు లేటు ప్రేమికులు నిరూపించారు. 76 ఏళ్ల వయస్సు ఓ వృద్ధుడు.. 47 వయస్సున్న మహిళ ఎనిమిదేళ్లుగా ప్రేమలో…