దొంగలు ఈ మధ్య రెచ్చిపోతున్నారు.. డబ్బుల కోసం అడ్డు వచ్చిన వారిని అతి దారుణంగా నిర్దాక్ష్యంగా చంపుతున్నారు.. పోలీసుల కళ్లు కప్పేందుకు కూడా కొత్త మార్గాల ను వెతుకుంటున్నారు. ఈ క్రమంలో హత్యలు చేస్తున్న ఘటనలు కూడా దేశ వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి.. తాజాగా ఛండీగడ్ లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.. చోరి