తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. టీ పొడి అనుకుని పొరపాటున పురుగుల మందు వేసుకుని టీ తాగిన వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు.
Mumbai Police: లోనావాలాలో వృద్ధ దంపతుల హత్య కేసులో 30 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. నిందితుడు తన పేరు, గుర్తింపును దాచిపెట్టి గత కొన్నేళ్లుగా ముంబైలోని విక్రోలి ప్రాంతంలో నివసిస్తున్నాడు.