Ola S1 Air Electric Scooter Launch, Price and Range: ప్రస్తుతం భారత ఆటో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలతో విసిగిపోయిన జనాలు ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని పలు దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్, కార్లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ‘ఓలా’ కంపెనీ ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో దూసుకెళుతోంది. తాజాగా…