ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కు డిమాండ్ పెరుగుతున్నది. ముందుగా రూ.499 తో బుకింగ్ చేసుకోవాలి. 75 వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటీని విడుదల చేయనున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో రివర్స్ మోడ్ సౌకర్యాన్ని కల్పించారు. ఇది చాలా తక్కువ ద్విచక్రవాహనాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నది. హోండా గోల్డ్ వింగ్, బజాజ్ చేతక్, ఏథర్ 450, టీవీఎస్ ఐ క్యూబ్ వంటి వాహనాల్లో…