75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓలా కంపెనీ దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్‌ను ఇండియాలో నెలకొల్పి ఉత్పత్తిని ప్రారంభించింది. కాగా, ఇప్పుడు ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేసేందుకు సిద్దం అవుతున్నది. దీనికి సంబంధించిన ఫొటోను ఓలా కంపెనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎలక్ట్రిక్ కారు డిజైన్ నిస్సాన్ లీఫ్ ఈవీ కారు మోడల్ మాదిరిగా ఉండటంతో పాటు, అటు…