ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ఓలా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది.. ఓలా.. ఇప్పుడు రైడర్‌లకు తమ క్యాబ్ డ్రైవర్‌లకు యాప్‌లోనే నేరుగా యూపీఐ ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఓలా ఫౌండర్ మరియు సీఈవో భవిష్ అగర్వాల్ తెల�