Okra Water: సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది, ఎలా వైరల్ అవుతుందో తెలియదు.. ప్రస్తుతం కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు బెండకాయ నీరు తాగడం వల్ల బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. వాస్తవానికి ఇందులో నిజం ఎంత ఉంది. బెండకాయ నీరు శరీరానికి ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుంది? బరువు తగ్గడానికి ఈ నీటికి ఏమైనా సంబంధం ఉందా?.. ఈ ప్రశ్నలకు నిపుణులు ఏం చెబుతున్నారు. ఆ వివరాలన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Jio Happy New Year Plan:…