బెండకాయ భారతీయ వంటల్లో అత్యంత ప్రసిద్ధమైన కూరగాయ. రుచి మాత్రమే కాదు, విటమిన్-సి, విటమిన్-కె, ఫోలేట్, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు నిండిన ఈ కూరగాయ ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగకరం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అయితే, ప్రతి ఆహారం అందరికీ సరిపోకపోవచ్చు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బెండకాయ హానికరం కావచ్చని డాక్టర్‌లు హెచ్చరిస్తున్నారు. 1. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బెండకాయ లో సహజసిద్ధంగా…