ఈమధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం గణనీయంగా పెరిగిపోయింది. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటడం, ఎలక్ట్రిక్ స్కూటర్ల రేట్లు కూడా తగ్గుముఖం పట్టడంతో.. ప్రజల్లో విద్యుత్ వాహనాల మోజు పెరుగుతోంది. దీనికితోడు చార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులోకి వస్తుండడంతో.. ఈ వాహనాల కోనుగోళ్లు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే విద్యుత్ వాహనాలు కంపెనీలు విరివిగా పుట్టుకొచ్చేస్తున్నాయి. ఆ కంపెనీలు కూడా వినియోగదారుల్ని ఆకట్టుకునేలా అధునాతన ఫీచర్లతో, మంచి బ్యాటరీ బ్యాకప్‌తో ఒకదానికి మంచి మరొక స్కూటర్స్‌ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు…