LPG Price Hike: నూతన సంవత్సరం ప్రారంభమైంది. మొదటి రోజే బిగ్ షాక్ వచ్చింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG సిలిండర్ల ధరలను పెంచాయి. జనవరి 1, 2026 నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాలతో సహా దేశవ్యాప్తంగా రేట్లు పెరిగాయి. చమురు కంపెనీలు వాణిజ్య( కమర్షియల్) LPG సిలిండర్ల ధరలను రూ. 111 పెంచాయి. కానీ.. 14 కిలోల దేశీయ LPG గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు. అంటే…