పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్ సినిమా ఓజి (OG ). ప్రస్తుతం షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు రెడీ అవుతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే OG ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఫైర్ స్ట్రామ్ పేరుతో వచ్చిన ఈ సాంగ్ ను నిన్న విడుదల చేశారు మేకర్స్. టాలీవుడ్ సంచలనం తమన్ సంగీతం అందించాడు. ఇటివల ఈ సాంగ్ గురించి…