OG : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కాబోతోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్లకు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్ భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాయి. ఇలాంటి టైమ్ లో ఓజీ స్టోరీ ఇదే అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఓజీ అంటే ఒజాస్ గంభీరా. పవర్ ఫుల్ పాత్రను పవన్ ఇందులో పోషిస్తున్నాడంట. ఈ…