పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి పంజా సినిమా వైబ్స్ ఇస్తుంది ‘OG’ సినిమా. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా సుజిత్ ‘OG’ సినిమాని స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ‘OG’ సినిమాపైన ఉన్నంత బజ్ పవన్ నటిస్తున్న ఇంకే సినిమా పైన లేదు. ఆ రేంజ్ ప్రమోషన్స్ ని అనౌన్స్మెంట్ నుంచే చేస్తూ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ ని ఇస్తున్నారు మేకర్స్. షూటింగ్…