పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న సినిమా ఓజీ ఎట్టకేలకు ఎన్నో వాయిదాల తరువాత సెప్టెంబర్ 25 న రిలీజ్ కానుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మంచి హైప్ ను…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘OG’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ చివరికి అభిమానులకు నిరాశనే మిగిల్చింది. హైదరాబాద్‌లో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా, ఓపెన్ ఆడిటోరియంలో ఈవెంట్ నిర్వహించడంపై ప్లానింగ్ సరిగా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘OG’ లాంటి భారీ సినిమాకు ప్లానింగ్ లేకపోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. శిల్పకళావేదిక లాంటి ఇండోర్ వేదికలు అందుబాటులో ఉన్నా, చివరి నిమిషంలో ఓపెన్ ప్లేస్‌కి మార్చడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వర్షం…
కోలీవుడ్ నల్ల పొన్ను ఐశ్వర్య రాజేష్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడి తొమ్మిది నెలలు దాటిపోయింది. సంక్రాంతికి వస్తున్నాంలో భాగ్యంగా ఓ వైపు గడుసు భార్యగా, మరో వైపు అమాయకత్వమైన ఇల్లాలిగా మంచి ఫెర్మామెన్స్ కనిపించింది. భార్య క్యారెక్టర్స్ చేయడానికి హీరోయిన్స్ నో చెప్పే ఇండస్ట్రీలో నలుగురు పిల్లల తల్లిగా నటించి రిస్క్ చేసింది. ఇంత కష్టపడినా తెలుగులో ఆఫర్లు నిల్. ఛాన్సులివ్వండని ఓపెన్ అవుతున్నా కూడా ఈ తెలుగమ్మాయిని పట్టించుకోవడం లేదు లోకల్ మేకర్స్.…
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. దీంతో సోషల్ మీడియా మొత్తం ఓజీ ఫీవర్ పట్టుకుంది. పవన్ ఫ్యాన్స్ ఓజీ పోస్టులతో షేక్ చేస్తున్నారు. తాజాగా హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఈ బాటలోకి వచ్చాడు. ఓజీ సినిమాపై సంచలన ట్వీట్ చేశాడు. ఓజీ సినిమా హైప్ వల్ల మా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు. ఉంటామో పోతామో అర్థం కావట్లేదు. సెప్టెంబర్ 25 తర్వాత…
OG : పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ మూవీపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు పవన్ కల్యాణ్ ఏమీ మాట్లాడకపోయినా ఈ మూవీ గురించే పెద్ద రచ్చ జరుగుతోంది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కు పవన్ కల్యాణ్ దూరంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఆయనకు చాలా టైట్…
OG : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్నా.. కలెక్షన్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. డిజాస్టర్ దిశగా కలెక్షన్లు సాగాయి. ఇది పవన్ ఫ్యాన్స్ కు ఒకింత నిరాశ కలిగించిన అంశమే. అయితే వీరమల్లు బాధను ఓజీతో తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఓజీ సినిమాకు నెల ముందే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ చేశారంట. ఈ నెల 29 నుంచి బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఓజీ…