OG : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓజీపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కాబోతోంది. హరిహర వీరమల్లు నష్టాన్ని ఓజీతో తీర్చేయాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. ఈ మూవీతో పవన్ మాస్ ఇమేజ్ మరోసారి పెరుగుతుందని ఆశిస్తున్నారు అభిమానులు. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ పాత్రలో పవన్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. ఈ సారి ఓజీ ప్రమోషన్లకు పవన్ పూర్తిగా…