పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ భారీ హైప్ మధ్య రెండు రోజుల క్రితం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. ప్రీమియర్స్ ఆల్ ఏరియాస్ లో రికార్డ్స్ బ్రేక్ చేసిన OG మొదటి రోజు కూడా ఆల్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ సాధించింది. Also…