పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ యక్ష్ణన్ చిత్రం OG. భారీ హైప్ తో భారీ ఎత్తున ఈ నెల న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఓవర్సీస్ లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ థియేటర్స్ చైన్ అయినటువంటి యార్క్ సినిమా OG సినిమాను తమ థియేటర్స్ లో రిలీజ్ చేయడం లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ‘ ప్రేక్షకులకు ”ఓజీ” సినిమా యొక్క రాబోయే అన్ని షోస్ ను రద్దు చేయాలనే…