పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్ తో సినిమా చేస్తుండడం ఇదే మొదటిసారి కావడంతో ఫాన్స్ మరోసారి ఫుల్ లోడెడ్ ఫ్యాన్ స్టఫ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ అంచనాలని మీట్ అవుతూ డైరెక్టర్ సుజిత్ ఒకపక్క జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తూనే మరోవైపు సాలిడ్ ప్రమోషన్స్ ని కూడా చేస్తూనే ఉన్నాడు.…